మరోవైపు ఏపీ వ్యాప్తంగా చలి తీవ్రత పెరిగింది. శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, విజయనగరం, అనకాపల్లి, కాకినాడ, ప్రకాశం, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. రానున్న రోజుల్లో మరింత తగ్గనున్నాయి.(ప్రతీకాత్మక చిత్రం)