Rain Alert for AP: ఏపీకి అలర్ట్... సెప్టెంబర్ నెలంతా వానలే.. ముఖ్యంగా ఈ జిల్లాల్లో..

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ను భారీ వర్షాలు (Heavy Rains)ముంచెత్తుతున్నాయి. వారం రోజులుగా ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఈ ప్రభావం సెప్టెంబర్ నెలంతా (September Month) ఉండే అవకాశముంది.