Home » photogallery » andhra-pradesh »

VISAKHAPATNAM GRAND START MILLAN 2022 IN VISAKHAPATNAM RK BEACH AP CM JAGAN AND HIS WIFE PARTICIPATED NGS VSP

Milan 2022 : INS విశాఖను జాతికి అంకితం.. జలాంతర్గామిలో జగన్ దంపతుల సందడి.. అలరించిన విన్యాసాలు

Milan 2022 : ఉక్రైన్ పై రష్యా యుద్ధంతో భయానక వాతావరణం కనిపిస్తోంది. సేమ్ అలాంటి యుద్ధ వాతావరణమే విశాఖలోనూ కనిపించింది. అయితే ఇదంతా కేవలం విన్యాసాలు మాత్రమే.. భారత నౌకాదళం శక్తి తెలిసేలా అద్భుతమైన విన్యాసాలు చేశారు. మరోవైపు ఈ సందర్భంగా INS విశాఖ నౌకను జాతికి అంకితం చేశారు సీఎం వైఎస్.జగన్.