Lucky Fish మత్స్యకారుడికి జాక్ పాట్.. వలకు చిక్కిన లక్షరూపాయల చేప... దాని స్పెషాలిటీ ఇదే..!

మత్స్యకారులకు చేపల వేటే జీవనాధారం. కొన్నిసార్లు వారి జీవితాలు మారిపోయేలా అరుదైన చేపలు చిక్కుతుంటాయి.