అక్కడ జరిపిన టెస్టుల్లో ఒమిక్రాన్ పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు అధికారులు తెలిపారు. ఐతే శనివారం మరోసారి ఆర్టీపీసీఆర్ టెస్ట్ నిర్వహించగా కరోనా నెగెటివ్ గా వచ్చింది. ప్రస్తుతం అతనికి ఎలాంటి లక్షణాలు లేవని ప్రస్తుతం డాక్టర్ల అబ్జర్వేషన్లో ఉన్నట్లు తెలిపారు. అలాగే విదేశాల నుంచి వచ్చిన 15మందికి పాజిటివ్ రాగా.. శాంపిల్స్ సేకరించి హైదరాబాద్ పంపినట్లు వెల్లడించారు. (ప్రతీకాత్మకచిత్రం)