Dangerous Fish: మనిషి మాంసం తినే వింత చేపలు చూశారా? గోదావరిలో ఈ చేపలు యమ డేంజర్

చేపలందు ఈ చేపలు వేరయా అనాల్సిందే? సాధారణంగా వింత చేపలు.. అందంగా ఉన్న చేపలు మత్స్యకారుల వలకు చిక్కితే సంబర పడతారు. వాటిని చూసేందుకు జనం కూడా ఎగబడతారు. కానీ తాజాగా దొరికిన చేపలను చూసి అమ్మ బాబోయ్ అని జనం భయపడుతున్నారు? ఇంతకీ ఏంటీ వీటి ప్రత్యేకత.