Home » photogallery » andhra-pradesh »

VISAKHAPATNAM DAGGUBATI RANA VENKATESH SURESH BABU SHOWS HUMANITY VISAKHAPATNAM RAMANAIDU STUDIO TAKES A COMMENDABLE DECISION IN CORONA CRISES NGS VZM

Corona Crises: ఐసోలేషన్ వార్డుగా రామానాయుడు స్టూడియో. ఎవరికి కేటాయిస్తున్నారో తెలుసా?

దగ్గుబాటి కుటుంబం మానవత్వం చాటుకుంది. సినిమా పెద్దలందరికీ ఆదర్శంగా నిలుస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. విశాఖపట్నంలో ఉన్న రామనాయుడు స్టూడియోను కరోనా కష్టకాలంలో ప్రాణాలకు తెగించి పోరాడుతున్న డాక్టర్ల కోసం ఐసోలేషన్ వార్డుగా ఉపయోగించాలని నిర్ణయించారు.