Home » photogallery » andhra-pradesh »

VISAKHAPATNAM CYCLONE WARNING FOR ANDHRA PRADESH AS IMD WARNS COSTAL DISTRICTS TO BE EFFECTED FULL DETAILS HERE PRN VSP

Cyclone Update:ఏపీ వైపు దూసుకొస్తున్న తుఫాన్.. ఈ జిల్లాలకు అలర్ట్... తీరాన్ని తాకేది ఇక్కడే..!

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)కు తుఫాన్ (Cyclone Warning) ముప్పు పొంచి ఉంది. రెండు రోజుల క్రితం తమిళనాడు (Tamil Nadu)లో తీరం దాటిన వాయుగుండం ప్రభావంతో నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాలు అతలాకుతలమయ్యాయి.