Home » photogallery » andhra-pradesh »

VISAKHAPATNAM CRUISE TOUR FROM VISKAHAPATNAM TO CHENNAI STARTING FROM JUNE 8 THESE IS THE FULL DETAILS NGS VSP

Cruise: మండు వేసవిలో చల్లని ప్రయాణం కోరుకుంటున్నారా? అలలపై తేలిపోండిక.. ఎన్నిరోజుల ప్రయాణం? ఖర్చు ఎంతంటే? పాస్ పోర్ట్ అవసరం లేదు

Cruise: ఇప్పుడు పిల్లలు అందరికి వేసవి సెలవులు.. ఎక్కడైనా పర్యాటక ప్రాంతాలకు వెళ్లాలి అని ఉంటుంది. కానీ మాడు పగిలే ఎండలో ఎక్కడి వెళ్తాం అని భయపడతారు. అలాంటి వారికి అలలపై విహరించడానికి ఆహ్వానం పలుకోతోంది విశాఖ.. విశాఖ నుంచి చెన్నై, పండిచ్చేరీలకు ప్రత్యేక క్రూయిజ్ లు సిద్ధమయ్యాయి... ధర ఎంతో తెలుసా..?