Home » photogallery » andhra-pradesh »

VISAKHAPATNAM CRUISE SHIP REACHED VISAKHAPATNAM PORT AS TOURISTS WILL HAVE DIFFERENT EXPERIENCE ON SEA FULL DETAILS HERE PRN VSP

Vizag: అలలపై ఆహ్లాదకర ప్రయాణం.. క్రూయిజ్ షిప్ టూర్ విశేషాలివే.. ఖర్చు ఎంతంటే..!

విహార ప్రపంచానికి విశాఖ నగరం స్వాగతం పలుకుతోంది. పర్యాటక రంగంలో అద్భుతమైన క్రూయిజ్‌ సేవలకు భారీ క్రూయిజ్‌ నౌక సాగరతీరానికి వచ్చింది. సాగర జలాల్లో మూడు రోజులు కుటుంబంతో కలిసి ఎంజాయ్‌ చేసేందుకు సకల సౌకర్యాలతో అందుబాటులోకి వచ్చింది.