Home » photogallery » andhra-pradesh »

VISAKHAPATNAM CORPORATORS STUCKED IN HIMACHAL PRADESH AS LAND SLIDES HITS HIGHWAY THEY ARE TRAVELLING IN KULLU MANALI SK

Andhra Pradesh: హిమాచల్‌లో కొండ చరియల బీభత్సం.. ఘాట్‌ రోడ్డులో చిక్కుకున్న 70మంది విశాఖ కార్పొరేటర్లు

GVMC Corporators Stucked in Himachal: విశాఖకు చెందిన జీవీఎంసీ కార్పొరేటర్లు హిమాచల్ ప్రదేశ్‌లో చిక్కుకుపోయారు. వారు ప్రయాణిస్తున్న మార్గంలో కొండ చరియలు విరిగిపడడంతో.. ముందుకు కదల్లేక.. వెనకకు వెళ్లలేక.. ట్రాఫిక్‌లో నిలిచిపోయారు.