హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » ఆంధ్రప్రదేశ్ »

Andhra Pradesh: మళ్లీ లాక్ డౌన్.. మధ్యాహ్నం 2 గంటల వరకే షాపులు తెరవాలని నిర్ణయం

Andhra Pradesh: మళ్లీ లాక్ డౌన్.. మధ్యాహ్నం 2 గంటల వరకే షాపులు తెరవాలని నిర్ణయం

ఏపీలో కరోనా కేసులు ఊహించని స్థాయిలో పెరుగుతున్నాయి. పెరుగుతున్న కేసుల కారణంగా చాలా రాష్ట్రాల్లో పరీక్షలు రద్దవుతున్నాయి. కానీ ఏపీ ప్రభుత్వం మాత్రం షెడ్యూల్ ప్రకారామే పరీక్షలు జరుగుతాయి అంటోంది. ప్రభుత్వం కఠిన ఆంక్షలపై ఫోకస్ చేయకపోయినా.. కొన్ని ప్రాంతాల్లో ప్రజలే స్వచ్ఛందంగా లాక్ డౌన్ కు పిలుపివ్వాల్సిన పరిస్థితి నెలకొంది. స్వయంగా ఏపీ డిప్యూటీ సీఎం సొంత నియోజకవర్గంలోని లాక్ డౌన్ ప్రకటించాయి వ్యాపార సంస్థలు.