Home » photogallery » andhra-pradesh »

VISAKHAPATNAM COMPLETE LOCK DOWN IN VISAKHAPATNAM AGENCY AREAS BECAUSE OF CORONA CASE TENSION NGS VZM

Lock down: మే 31 వరకు సంపూర్ణ లాక్ డౌన్.. విశాఖ జిల్లాలో కేసులు పెరుగుతుండడంతో నిర్ణయం.. ఏజెన్సీ లో కఠిన ఆంక్షలు

విశాఖను వైరస్ వణికిస్తోంది. మొన్నటి వరకు పట్టణానికే పరిమితమైన కేసులు.. ఇప్పుడు పల్లెలకు పాకింది. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాలను వైరస్ భయపెడుతోంది. దీంతో మే 31వ తేదీ వరకు కఠిన లాక్ డౌన్ విధించాలని స్థానిక అధికారలు నిర్ణయించారు. ఇప్పటికే ఆంక్షలు అమలు చేస్తున్నారు.