హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » ఆంధ్రప్రదేశ్ »

Chicken Price: నాన్ వెజ్ ప్రియులకు షాక్.. చికెన్ ను మరిచిపోవాల్సిందే..? ఎందుకో తెలుసా..?

Chicken Price: నాన్ వెజ్ ప్రియులకు షాక్.. చికెన్ ను మరిచిపోవాల్సిందే..? ఎందుకో తెలుసా..?

Chicken Price: నాన్ వెజ్ ప్రియులంతా చికెన్ చాలా ఇష్టంగా తింటారు.. వారంతో సంబంధం లేకుండా బయట హోటల్స్ కు వెళ్లి చికెన్ ను మనసా ఆరగిస్తారు. ఇక ఆదివారం వచ్చిందంటే ప్రతి ఇంట్లో చికెన్ రుచులు గుమగుమలాడాల్సిందే..? కానీ ఇకపై చికెన్ ప్రియులకు నోళ్లు మూత వేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.. కారణం తెలుసా..?

Top Stories