హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » ఆంధ్రప్రదేశ్ »

Bamboo chicken: బొంగులో చికెన్ అంటే ఇష్టమా.. దానికోసం ఏజెన్సీకి వెళ్లాల్సిన పనిలేదు.. సిటీలోనే.. కేజీ రేటెంతంటే

Bamboo chicken: బొంగులో చికెన్ అంటే ఇష్టమా.. దానికోసం ఏజెన్సీకి వెళ్లాల్సిన పనిలేదు.. సిటీలోనే.. కేజీ రేటెంతంటే

Bamboo Chicken: నాన్ వెజ్ ప్రియులకు బొంగులో చికెన్ పేరు వినగానే నోరు ఊరుతుంది. ఎందుకంటే ఆ టేస్టు వేరే లెవెల్ ఉంటుంది.. కానీ ఈ బొంగులో చికెన్ అందరికీ అందుబాటులో ఉండడం లేదు. కేవలం రెండు, మూడు ప్రాంతాల్లోనే మాత్రమే దొరకుతుంది.. దీంతో ఎప్పుడు కావాలంటే అప్పుడు తినడానికి అవ్వదు.. కానీ, ఇప్పుడు మాంస ప్రియుల కోసం మరింత అందుబాటులోకి వచ్చింది.

Top Stories