Home » photogallery » andhra-pradesh »

VISAKHAPATNAM B TECH STUDENT IDEA WORKOUT JUST HE INVEST 650 RS GET LAKHS PROFIT IN VISAKHAPATNAM NGS VSP

Business Idea: జస్ట్ రూ. 650 పెట్టుబడి.. రోజుకు 10వేలకు పైగా ఆదాయం..? బీటెక్ కుర్రోడి సక్సెస్ స్టోరీ

Business Idea: ఆ ఏరియాలో ఎవరిని అడిగినా టక్కున చెప్పే పేరు బీటెక్ వాలా పానీ పూరి.. ఏంటి పేరు కొత్తగా ఉందా.. కానీ చాలా ఫేమస్.. అలాగని అది పెద్ద రెస్టారెంట్ కాదు.. రోడ్డు సైడు బండే అయినా.. ప్రత్యేకంగా నిలుస్తోంది. జాబ్ రాలేదని నిరుత్సాహ పడిన యువకుడికి వచ్చిన ఐడియా.. ఇప్పుడు సూపర్ సక్సెస్ అయ్యేలా చేసింది.