ఇది పూర్తిగా శాటిలైట్ అనుసంధానంతో పనిచేస్తుందని, ఎప్పుడైనా, ఎక్కడినుంచి ఎక్కడికైనా టికెట్ పొందే సౌకర్యం ఉంటుంది. ఆర్టీసీ విభాగంలో అన్ని డిజిటల్ సేవలు ఒకే గొడుగు కిందకు తెచ్చేలా ప్లాన్ చేశారు. ఈ నెలాఖరుకు అన్ని రిజర్వేషన్ సర్వీస్లలోను, డిసెంబర్ నాటికి అన్ని రకాల బస్సుల్లో ఈ సదుపాయం అందుబాటులోకి వస్తుంది.(Photo:Face Book)