ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు కేంద్ర కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి దేవ్‌సింగ్ చౌహన్, కేంద్ర మత్స్యశాఖ, పశుసంవర్థక శాఖ మంత్రి రూపాల పురుషోత్తమ్, కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్ భట్, అండమాన్ నికోబార్ దీవుల లెఫ్ట్‌నెంట్ గవర్నర్ అడ్మిరల్ డి.కె.జోషి విశాఖకు రానున్నారు. సోమవారం 21వ తేదిన రాష్ట్రపతి కోవింద్ ఆర్కే బీచ్ సముద్రంలో సాగే యుద్ధ నౌకల సమీక్షను నిర్వహిస్తారు.