హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » ఆంధ్రప్రదేశ్ »

Rain Alert: తుఫాను ముప్పు.. 24 గంటల్లో మరో వాయుగుండం.. ఆ జిల్లాలపై తీవ్ర ఎఫెక్ట్

Rain Alert: తుఫాను ముప్పు.. 24 గంటల్లో మరో వాయుగుండం.. ఆ జిల్లాలపై తీవ్ర ఎఫెక్ట్

Rain Alert: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు బిగ్ అలర్ట్.. మరో తుఫాను రాష్ట్రాన్ని ముంచెత్తే అవకాశం ఉంది. రాబోయే 24 గంటల్లో మరో వాయుగుండం ఉందని హెచ్చరికలు అందుతున్నాయి. ఇప్పటికే తడిసి ముద్ద అవుతున్న ఏపీకి.. మరో మూడు రోజుల పాటు భారీ వానలు తప్పేలా లేవు. ముఖ్యంగా ఆ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.

Top Stories