Home » photogallery » andhra-pradesh »

VISAKHAPATNAM ANDHRA PRADESH VEHICLES STUCK AT ODISHA BORDER NGS VZM

Andhra Pradesh: ఏపీ నుంచి మా రాష్ట్రానికి రావొద్దు. బోర్డర్ దాటాలంటే అందుకు ఒకే చెప్పాలి?

ఏపీని కరోనా తీవ్రంగా భయపెడుతోంది. ఇప్పటికే ఒక్కరోజులో నమోదైన కేసుల సంఖ్య 11 వేల మార్కును దాటింది. దీంతో తమ రాష్ట్రాలకు ఏపీ నుంచి ఎవరు రావొద్దు అంటూ బోర్డర్ దగ్గర భద్రతను పటిష్టం చేస్తున్నాయి ఇతర రాష్ట్రాలు. ముఖ్య పనుల మీద పక్కరాష్ట్రాలకు వెళ్దామనుకున్నవారికి ఇక్కట్లు తప్పడం లేదు.