Home » photogallery » andhra-pradesh »

VISAKHAPATNAM ANDHRA PRADESH CM JAGAN MOHAN REDDY VISITED SARADHA PEETAM AT VISAKHAPTNAM NGS VSP

CM Jagan: శ్రీశారదా పీఠం వార్షిక బ్రహ్మోత్సవాల్లో సీఎం సందడి.. రాజశ్యామల యాగంలో జగన్.. యాగం ఎందుకుచేశారంటే..?

AP CM YS Jagan: ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ మరోసారి సంప్రదాయ దుస్తుల్లో మెరిసారు. విశాఖ పర్యటనలో ఉన్న ఆయన శ్రీ శారదా పీఠం వార్షిక బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడ జరిగిన రాజశ్యామల యాగంలో పాల్గొన్న ఆయన.. తరువాత మరికొన్ని ప్రత్యేక పూజలు చేశారు.