మరోవైపు తిరుమల శ్రీవారిని తెలంగాణ గిరిజన,సంక్షేమ శాఖా మంత్రి సత్యవతి రాథోడ్ దర్శించుకున్నారు.. ఉదయం వి.ఐ.పి విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామి వారి సేవలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు. అదే సమయంలో మంచు లక్ష్మి, మనోజ్ కూడా ఉండడంతో వారితో కలిసి కాసేపు ముచ్చటించారు.