కాగా, రేషన్ డోర్ డెలివరీ కోసం వైసీపీ ప్రభుత్వం 2021లో మొత్తం 9260 వాహనాలను అందజేసింది. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 2300, ఎస్టీ కార్పొరేషన్ ద్వారా 700, బీసీ కార్పొరేషన్ ద్వారా 3800, మైనార్టీ కార్పొరేషన్ ద్వారా 660, ఈబీసీ కార్పొరేషన్ ద్వారా 1800 మందికి వాహనాలను అందజేశారు.