మొత్తానికి ఈ వ్యవహారంలో యువతి తనకు పెళ్లి వయసు వచ్చిందని సంబరపడిపోయిందిగానీ.. అబ్బాయికి 21ఏళ్లు నిండలేదన్న సంగతి మాత్రం మర్చిపోయింది. ప్రేమను పెళ్లి వరకు తీసుకెళ్లాలని భావించడం సరైందేగానీ.. దానికి వయసు, సమయం, సందర్భం రావాలిగా అని పలువురు అభిప్రాయపడుతున్నారు. (ప్రతీకాత్మకచిత్రం)