Home » photogallery » andhra-pradesh »

VIJAYAWADA YOUNG MAN SUSPICIOUS DEATH RAISING MANY QUESTIONS AS HE MARRIED TRANS GENDER FULL DETAILS HERE PRN

Mystery: హిజ్రాతో యువకుడి ప్రేమ పెళ్లి.. రెండేళ్లు బాగానే ఉన్నారు.. కానీ ఓ అర్ధరాత్రి

Vijayawada: ఈ రోజుల్లో ఎవరి మధ్య ఎలాంటి రిలేషన్స్ ఉంటున్నాయో ఎవరికీ అర్ధం కావు. ఎవరి జీవితాలు ఎలా ముగుస్తాయో ఊహించడం అంతకంటే కష్టం. అలా ఓ యువకుడు హిజ్రా ప్రేమలో పడ్డాడు.