దీంతో పాటు అంటు విధానంతో తానే కొన్ని కొత్త జాతుల మొక్కలు వెలుగు లోకి తీసుకొస్తోన్నాడు ఈ కుర్రాడు. ప్రస్తుతం ఈయన దగ్గర ఉన్న మొక్కలో కాక్టస్ లో అరుదైన జాతులైన మెథున్లో లోబివియా, జిమ్నోస్, కోరిఫాంతా, రైన్బో సెరియస్, మామిల్లారియా పెక్టినిఫెరా, వేరుశెనగ కాక్టస్, ఎచినోసెరియస్, రెయిన్బో కాక్టస్ మరియు ట్రైకోసెరియస్ మరియు ఎచినోప్సిస్ యొక్క హైబ్రిడ్ రకాలు ఉన్నాయి.