ఈ పెద్దలు చూసిన పెళ్లిళ్లతో పాటు ప్రేమ పెళ్లిళ్లు కూడా బాగానే జరుగుతున్నాయి. ఐతే పెళ్లి పేరుతో మోసం చేసే ఘటనలు కూడా ఎక్కువగానే చోటు చేసుకుంటున్నాయి. ఇందులో మ్యాట్రిమోనీ మోసాలతో పాటు ప్రేమ పేరుతో మెడలో తాళికట్టి తర్వాతి రోజుకే జంప్ అవుతున్న ప్రబుద్ధులు కూడా ఉన్నారు. (ప్రతీకాత్మకచిత్రం)