ట్విట్టర్ లో చంద్రబాబు ట్రెండింగ్. నిబద్ధత కలిగిన నేత అన్న చిరు. వైసీపీ నేతల పోస్టులు

ఇవాళ చంద్రబాబు నాయుడు పుట్టిన రోజు కావడంతో ఆ పేరుతో ట్విట్టర్ మారుమోగుతోంది. అయితే టీడీపీ నేతలు పెట్టిన పోస్టుల కంటే వైసీపీ నేతలు చేస్తున్న పోస్టులే ఇప్పుడు ట్విట్టర్ లో ట్రెండింగ్ అవుతుండడంతో అంతా షాక్ కు గురవుతున్నారు.