ఈ మధ్యన వివాహేతర సంబంధాల కోసం భార్యనలు హత్య చేస్తున్న భర్తలు.. ప్రియుడితో కలిసి భర్తలను చంపుతున్న భార్యల ఉదంతాలు వెలుగులోకి వస్తున్నాయి. అలాంటి ఓ భార్య ప్రియుడి మోజులోపడి, ఇన్సూరెన్స్ డబ్బుల కోసం భర్తను కిరాతకంగా హత్య చేయించింది. హత్యను యాక్సిడెంట్ గా చిత్రీకరించే క్రమంలో అఢ్డంగా బుక్కైంది. (ప్రతీకాత్మకచిత్రం)
హత్యను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరిస్తే వైఎస్ఆర్ బీమా కింద రూ.5 లక్షలు వస్తాయని.. ఆ తర్వాత ఇద్దరం హాయిగా బ్రతకొచ్చని కన్నింగ్ ప్లాన్ వేశారు. అనుకున్నదే తడవుగా ఈనెల 3న పెంచయ్య.. శ్రీను వద్దకు వెళ్లి మందులు తీసుకొద్దాం రమ్మని గుండుగొలనుకు తీసుకెళ్లాడు. మార్గమధ్యలో ఫ్రైడ్ రైస్ తీసుకొని దానిని తిందామని చెప్పి ఓ నిర్మానుణ్య ప్రదేశంలో ఆగారు (ప్రతీకాత్మకచిత్రం)