హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » ఆంధ్రప్రదేశ్ »

Vijayawada Beauty: విజయవాడకు మిసెస్ ప్లానెట్ కిరీటం.. నాగ మల్లిక అరుదైన ఘనత..

Vijayawada Beauty: విజయవాడకు మిసెస్ ప్లానెట్ కిరీటం.. నాగ మల్లిక అరుదైన ఘనత..

అందాల పోటీల్లో ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) కు అరుదైన ఘనత దక్కింది. మిసెస్ ప్లానెట్ టైటిల్ విజయవాడ (Vijayawada) మహిళ సొంతమైంది. బల్గేరియాలో జరిగిన మిసెస్ ప్లానెట్ అందాల పోటీల్లో విజయవాడకు చెందిన బిల్లుపాటి నాగ మల్లిక విజేతగా నిలిచింది.

Top Stories