Home » photogallery » andhra-pradesh »

VIJAYAWADA THE GOVERNMENT HAS INCREASED THE HRA OF AP HOD OFFICE EMPLOYEES FROM 8 PER CENT TO 16 PER CENT SNR

ఏపీ హెచ్‌ఓడీ ఆఫీసుల్లోని ఉద్యోగుల హెచ్‌ఆర్‌ఏని 8నుంచి 16శాతానికి పెంచుతూ జీవో జారీ

AP GOVERNMENT: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ హెచ్‌ఓడీ కార్యాలయాల్లోని ఉద్యోగుల హెచ్‌ఆర్‌ఏని 8నుంచి 16శాతానికి పెంచింది. హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్‌కి వెళ్లిన ఉద్యోగులకు మాత్రమే ఈ హెచ్‌ఆర్‌ఏ వర్తిస్తుంది. ఇబ్రహీంపట్నం, గొల్లపూడి, విజయవాడ పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగులకు హెచ్‌ఆర్‌ఏ వర్తిస్తుంది.