Godzilla vs Kong: వీళ్లు ఎవరి అభిమానులో తెలిస్తే నోరెళ్లబెడతారు.. వైరల్ అవుతున్న ఫోటోలు..

Movies: సాధారణంగా సినిమా హీరోలు, హీరోయిన్లు, పాపులర్ నటులకు ఫ్యాన్స్ ఉంటారు. రాజకీయ నాయకులకు కూడా అభిమాన సంఘాలుంటాయి.