మరోవైపు ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలులోని డీఆర్ఎం మున్సిపల్ స్కూల్లో ప్రధానోపాధ్యాయుడు సహా ముగ్గురు టీచర్లు, ముగ్గురు విద్యార్థులకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. మరికొందరికి లక్షణాలుండటంతో వారికి కూడా టెస్టులు నిర్వహిస్తున్నారు. దీంతో పాఠశాలను తాత్కాలికంగా మూసివేసే అవకాశాలున్నాయి.