Home » photogallery » andhra-pradesh »

VIJAYAWADA POLICE IMPOSED STRICT RULES DURING NEW YEAR 2022 EVE IN VIJAYAWADA DUE TO OMICRON EFFECT FULL DETAILS HERE PRN

New Year Celebrations-2022: న్యూ ఇయర్ వేడుకలపై ఏపీలో ఆంక్షలు.. అలాంటి వారికి పోలీసుల హెచ్చరిక..

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ఒమిక్రాన్ కేసులు (Omicron Cases) నమోదవుతున్నందున న్యూ ఇయర్ (New Year 2022) వేడుకలపై రాష్ట్రప్రభుత్వం ఆంక్షలు విధించింది. ముఖ్యంగా నగరాలు, పట్టణాల్లో నిబంధనలు కట్టుదిట్టం చేసింది.