Polavaram Project: పోలవరం నిర్మాణంలో కీలక ఘట్టం.. ఇంజనీరింగ్ అద్భుతమే ఇది..

పోలవరం ప్రాజెక్టు (Polavaram Project) పనులు కీలక దశకు చేరుకున్నాయి. ఇప్పటికే గేట్ల అమరిక దాదాపు పూర్తవగా.. అధికారులు మరో ముందడుగు వేశారు.