హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » ఆంధ్రప్రదేశ్ »

AP Lockdown: మే 8 నుంచి కంప్లీట్ లాక్ డౌన్... రోజుకు రెండుగంటలే షాపులు.. ఎక్కడో తెలుసా..?

AP Lockdown: మే 8 నుంచి కంప్లీట్ లాక్ డౌన్... రోజుకు రెండుగంటలే షాపులు.. ఎక్కడో తెలుసా..?

కరోనా (Corona) విజృంభిస్తున్న వేళ ఆంధ్రప్రదేశ్ లో లాక్ డౌన్ విధించాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. వైరస్ కట్టడిని అరికట్టలేక అధికారులు కఠిన ఆంక్షలు విధిస్తున్నారు.