Affair: భర్త చనిపోవడంతో మరొకరితో ఎఫైర్.. కట్ చేస్తే కాలువ గట్టుపై శవమై తేలింది..ట్విస్ట్ ఏంటంటే..!

Extramarital Affair: పులపాటి శిరీషకు కొన్నేళ్లక్రితం మంగరాజు అనే వ్యక్తితో పెళ్లైంది. కొంతకాలం క్రితం అతడు చనిపోవడంతో నాగన్నగూడెంకు చెందిన జుజ్జవరపు సుబ్బారావు అనే వ్యక్తితో శిరీషకు పరిచయమైంది.