తాజగా మరో అల్పపీడనం వల్ల ఏపీలో భారి వర్షాలు కురిసే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. (ప్రతీకాత్మకచిత్రం)
5/ 7
ఈనెల 23న వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. (ప్రతీకాత్మకచిత్రం)
6/ 7
దీని ప్రభావంతో కోస్తా జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తాయని.. ముఖ్యంగా విజయనగరం, విశాఖపట్నం, ఉభయగోదావరి జిల్లాలతో పాటు కృష్ణాజిల్లాలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. (ప్రతీకాత్మకచిత్రం)
7/ 7
అల్పపీడనం కారణంగా కోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది. (ప్రతీకాత్మకచిత్రం)