అల్పపీడన ప్రభావంతో కోస్తాంధ్రలో నేడు రేపూ భారీ వర్షాలు పడతాయని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. అరేబియా సముద్రంలో లక్షద్వీప్ వద్ద మరో అల్పపీడనం కేంద్రీకృతమైంది దీని ప్రభావంతో కేరళ, కర్నాటక తమిళనాడుల్లో భారీ వర్షాలు పడతాయి. అటు యుపి, డిల్లీ, హిమాచల్ ప్రదేశ్, కశ్మీర్లలోనూ వర్ష ఉధృతి పెరగనుంది. (ప్రతీకాత్మకచిత్రం)