విజయవాడ టిక్కిల్ రోడ్డులోని మద్యం వాకిన్ స్టోర్లో నగదు రహిత చెల్లింపుల విధానాన్ని రజత్ భార్గవ శుక్రవారం ప్రారంభించారు. మరో 10 వాకిన్ స్టోర్స్ల్లో ఈ విధానం అమల్లోకి తీసుకొచ్చినట్లు చెప్పారు. క్రెడిట్ కార్డుతో చెల్లించేవారికి అదనపు రుసుములు పడతాయని.. డెబిట్ కార్డు, యూపీఐ ద్వారా చెల్లించేవారికి అదనపు చార్జీలు ఉండవని అన్నారు. (ప్రతీకాత్మక చిత్రం)