Andhra Pradesh: చెత్తకుప్పలో నోట్ల కట్టలు.. లక్కీ ఛాన్స్ అనుకునేలోపే ఊహించని ట్విస్ట్

విజయవాడ (Vijayawada) సమీపంలోని ఉండవల్లిలో చెత్తకుప్పలో నోట్లకట్టలు దర్శనమిచ్చాయి. దీంతో పారిశుద్ధ్య కార్మికులు ఆశ్చర్యపోయారు.