హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » ఆంధ్రప్రదేశ్ »

AP Schools: ఏపీలో స్కూళ్ల మూత తప్పదా... ఒకే బడిలో 72మంది విద్యార్థులకు పాజిటివ్...

AP Schools: ఏపీలో స్కూళ్ల మూత తప్పదా... ఒకే బడిలో 72మంది విద్యార్థులకు పాజిటివ్...

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ఆగస్టు (August) 16 నుంచి పాఠశాలలు మొదలైన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 1 నుంచి పూర్తిస్థాయిలో స్కూళ్లు, కాలేజీలు పనిచేస్తున్నాయి. కరోనా మార్గదర్శకాలకు (Corona Rules) అనుగుణంగా ప్రభుత్వం పాఠశాలలను నిర్వహిస్తోంది.