Andhra Pradesh: అప్పు ఇవ్వనందుకు కఠినశిక్ష.. కులపెద్దల అమానుషం

Andhra Pradesh: కులాలు, కట్టుబాట్ల పంచాయతీలు ఇంకా కొనసాగుతున్నాయి. అప్పుఇవ్వలేదన్న కోపంతో పది కుటుంబాల పట్ల కులపెద్దలు అమానుషంగా ప్రవర్తించారు.