ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:45 వరకు పరీక్షలు జరగనున్నాయి. ఏప్రిల్ 2న తెలుగు, ఏప్రిల్ 6న హిందీ, ఏప్రిల్ 8న ఇంగ్లీష్, ఏప్రిల్ 10న మ్యాథ్స్, ఏప్రిల్ 13న సైన్స్, ఏప్రిల్ 15న సోషల్ స్టడీస్, ఏప్రిల్ 17న కాంపోజిట్ కోర్సు, ఏప్రిల్ 18న వొకేషనల్ కోర్సు పరీక్షను నిర్వహిస్తారు. (ప్రతీకాత్మక చిత్రం)