ఏపీ రాజధాని అమరావతి నుంచి విశాఖపట్నం, హైదరాబాద్, చెన్నై, తిరుపతి మధ్య వందేభారత్ రైళ్లను ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వానికి టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ విజ్ఞప్తి చేశారు. లోక్సభలో 377 నిబంధన కింద బుధవారం ఈ అంశాన్ని ప్రస్తావించారు. విశాఖపట్నం, విజయవాడ మెట్రో ప్రాజెక్టులపై స్పష్టత లేదని అన్నారు. (ప్రతీకాత్మక చిత్రం)