తొలి దశలో కర్నూలు, కాకినాడలోని ప్రభుత్వాసుపత్రుల్లో 120 కోట్ల రూపాయలతో క్యాథ్ల్యాబ్స్ ఏర్పాటు చేయనున్నారు. గుండె సంబంధిత సమస్యలతో బాధపడే వారికి ఈసీజీ పరీక్షలు నిర్వహించి, నివేదికలను డిజిటల్ రూపంలో హబ్ సెంటర్లలో ఉన్న వైద్య నిపుణులకు పంపిస్తారు. (ప్రతీకాత్మక చిత్రం)