హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » ఆంధ్రప్రదేశ్ »

Gas Cylinder: ఏపీలో గ్యాస్ డెలివరీ ఛార్జీల ప్రకటన... ఎన్ని కిలోమీటర్లకు ఎంతంటే ?

Gas Cylinder: ఏపీలో గ్యాస్ డెలివరీ ఛార్జీల ప్రకటన... ఎన్ని కిలోమీటర్లకు ఎంతంటే ?

ఏపీలో గ్యాస్ డెలివరీ ఛార్జీల ప్రకటించారు పౌరసరఫరాల శాఖ అధికారులు, నిర్ణీత రుసుము కంటే అధికంగా చెల్లించే అవసరం లేదన్నారు. ఎల్బీజీ వినియోగదారులు ఇవే అంశాలపై టోల్ ఫ్రీ ద్వారా 1967 ద్వారా ఇంటిగ్రేటెడ్ కాల్ సెంటర్లోనూ ఫిర్యాదు చేయవచ్చన్నారు.

Top Stories