ప్రస్తుతం రాష్ట్రంలో వృద్ధాప్య పింఛన్లు-27,74,064, వితంతు పింఛన్లు -21,62,433, దివ్యాంగుల పింఛన్లు-6,49,756, చేనేత కార్మికుల పెన్షన్లు -1,08,623, గీతకార్మికుల పెన్షన్లు-34,749, హిజ్రా పెన్షన్లు -2,183, ఒంటరి మహిళల పెన్షన్లు- 1,82,657, మత్యకారుల పెన్షన్లు-58,061, సాంప్రదాయ చర్మకారుల పెన్షన్లు-31,329, డప్పు కళాకారుల పెన్షన్లు – 43,188, దీర్ఘకాలిక వ్యాధులుగ్రస్తుల పెన్షన్లు -47,803, డయాలసిస్ పెన్షన్లు – 9,528, కళాకారుల పెన్షన్లు-30, 849 కలిపి మొత్తం – 61,40,090 పెన్షన్లు ఉన్నాయి.