Home » photogallery » andhra-pradesh » VIJAYAWADA ANDHRA PRADESH GOVERNMENT ISSUE NEW CURFEW RELAXATIONS FROM JUNE 21ST AS CM YS JAGANMOHAN REDDY CONDUCTED REVIEW ON COVID IN THE STATED FULL DETAILS HERE PRN

AP Curfew Timings : ఏపీ కర్ఫ్యూ వేళల్లో మార్పులు.. కొత్త టైమింగ్స్ ఇవే..! సీఎం జగన్ కీలక నిర్ణయం

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో కర్ఫ్యూ వేళల్లో (AP Curfew Timings) మార్పులపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 20 తర్వాత సడలింపులిచ్చింది.