Pulasa: పులస దొరికింది.. పంట పండింది.. కిలో చేప ఎంత పలికిందంటే..!

గోదావరి జిల్లాల్లోనే (Godavari Districts) కాదు రాష్ట్రవ్యాప్తంగా అత్యంత ఫేమస్ అయిన చేప పులస (Pulasa Fish). గోదావరిలో పులస దొరికితే చాలు ఆరోజు వారికి పండగే.